Iits resolutions

iit's resolutions

iit's resolutions

19.gif

Posted: 06/24/2012 04:41 PM IST
Iits resolutions

      3eదేశంలోనే ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నాయి. తాజాగా,  కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రతిపాదించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విధానంపై ఐఐటీలు ఒక్కొక్కటిగా తిరుగుబాటు ప్రకటిస్తున్నాయి. ఐఐటీ ఢిల్లీ కూడా ఐఐటీ కాన్పూర్ బాట పట్టింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాన్పూర్ ఐఐటీలాగే తామూ స్వతంత్రంగా ప్రవేశపరీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కపిల్ సిబల్ ఐఐటీ ఢిల్లీ, కాన్పూర్ లతో ప్రత్యేక సమావేశానికి పిలుపిచ్చారు. ఈ నేపథ్యంలో ఐఐటీల డైరెక్టర్లు ఢిల్లీలో సమావేశం కానున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State congress leaders in reverse gare
Salute for the nation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles