Salute for the nation

salute for the nation

salute for the nation

17.gif

Posted: 06/24/2012 04:35 PM IST
Salute for the nation

      మృత్యువు వెంట్రుకవాసి దూరంలో ఉన్నప్పుడు కూడా ప్రాణాలకు తెగించి దేశభక్తిని చాటుకోవడం అందరికీ సాధ్యం కాదు. 2eఅయితే తెగువ చూపించి ఇలాంటి సాహసాన్ని ఎవరు పూనుకున్నా వారికి జాతి నీరాజనాలు పడుతుంది. ముంబై సచివాలయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఐదుగురు సచివాలయ సిబ్బంది ఇలాంటి సాహసానికే ఒడిగట్టారు. మంత్రాలయ భవంతి పైన ఎగురువేసిన త్రివర్ణ పతాకం మంటల్లో చిక్కుకునే ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది టెర్రస్ పైకి ఎగబాగారు. మంటలు సోకకుండా ఫ్లాగ్ పోల్ కు రక్షణగా నిలిచారు. తోటి సిబ్బంది హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా పోల్ నుంచి త్రివర్ణ పతాకాన్ని చెక్కు చెదరకుండా కిందకు దింపారు. అనంతరం సురక్షితంగా మంటల్లోంచి బయటపడ్డారు. మంత్రాలయ హీరోలుగా అందరి అభినందలు అందుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iits resolutions
Karnataka cm in trouble  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles