Ys bharati interview with ndtv

YS Bharati interview with NDTV,YS Bharati Interview With National Media,YS Jagan, YSR Party Win,

YS Bharati interview with NDTV

Bharati.gif

Posted: 06/15/2012 01:18 PM IST
Ys bharati interview with ndtv

YS Bharati interview with NDTV

రాష్ట్ర ప్రజలు   ఫ్యాన్ గాలి కావాలని కోరుకుంటున్నారని వైఎస్ భారతి అంటుంది.  ప్రజలు తమవైపే ఉన్నారని తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తిస్తారని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వై ఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్ భారతి అన్నారు. జైల్లో ఉన్నా కూడా జగన్‌ ధైర్యంగానే ఉన్నారని ప్రజల అండదండలతో ఆయన బయటకు వస్తారని వై ఎస్‌ భారతి చెప్పారు. వైఎస్‌ఆర్‌ అభిమానులే తమకు అండని ఫలితాలు కూడా అలాగే ఉంటాయని ఆమె చెప్పారు. వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఇబ్బందులున్నా ప్రజల మద్దతులో గెలుస్తామని ఆమె చెప్పారు. జగన్‌ అరెస్ట్ జరిగినా ముగ్గురం మహిళలం ప్రజల మద్దతుతో ముందుకు కదులుతున్నామని చెప్పారు.జనం మధ్యన ఉన్న నేతను... జైల్లో పెట్టినా.... జనం మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్ భారతి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr cong leader arrested for firing gun
Congress loses deposits  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles