Congress loses deposits

Congress bypolls 2012 YSR Congress Jagan Reddy YSR Reddy

Bypolls 2012 is a significant chapter in India politics. For just 18 assembly constituencies and one Lok Sabha seat, the media and people country shifted their focus from burning topics to Andhra Pradesh politics. In fact, general elections in a particular state too never gained so much of significance at least in the national media.

Congress loses deposits.gif

Posted: 06/15/2012 01:19 PM IST
Congress loses deposits

Congress loses deposits

ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశంకి చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పెద్దలు వచ్చి ప్రచారం చేసినా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ వయస్సులో కూడా చురుగ్గా అవినీతి పై ప్రచారం చేసినా కనీసం ఒక్కసీటు కూడా గెలుచుకోని పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీకి వాయలార్ రవి, ఆజాద్ వంటి పెద్దలు ప్రచారం చేసినా, చిరంజీవి లాంటి చర్మిష్మా ఉన్న నేతలు ప్రచారం చేసినా ఏం ఫలితం లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే... రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, తన శాసనసభ స్థానానికి రాజీనామా చేసిన తిరుపతి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ వెనబడి పోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాచర్ల, ప్రతిపాడు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయాయి. మిగతా వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys bharati interview with ndtv
Ysr congress won in 12 seats  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles