Congress high command will decide presidential candidate

Congress high command will decide presidential candidate

Congress high command will decide presidential candidate

Congress high command will decide presidential candidate.gif

Posted: 06/14/2012 07:52 PM IST
Congress high command will decide presidential candidate

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం సస్సెన్స్ కి తెర దించింది. ఇన్ని రోజుల నుండి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడంలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని పేరును ప్రకటించింది. యూపీఏ అభ్యర్థిగా ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని ఖరారు చేసింది. యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడికి తలొగ్గకుండా ముందుగా అనుకున్న ప్రకారమే ప్రణబ్ పేరు ఖరారు చేయడం గమన్హారం. ఈ నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీ విజయం సాధిస్తారో.. లేదో.. తేలాల్సి ఉంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, చిదంబరం, అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోని, ప్రణబ్‌ముఖర్జీలు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap by election results 2012
Naga babu talks about ram charan wedding reception  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles