Ap by election results 2012

AP By Election Results 2012,jagan, ap-bypoll, exit survey, 17 seats sweep, nellore parlament seat bumper majority, todays team exit survey

AP By Election Results 2012

Election.gif

Posted: 06/15/2012 09:49 AM IST
Ap by election results 2012

ఉప ఎన్నికల కౌంటింగ్  ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభకానుంది.  18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి  జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కోసం మొత్తం 12 జిల్లాల్లో  13 కేంద్రాల్లో లెక్కింపు  చేపట్టనున్నారు.  కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేసినట్లు  ఎన్నికల  ప్రధానాధికారి  భన్వర్ లాల్  తెలిపారు.  మొత్తం 18 నియోజక వర్గాలు,  8 పార్టీలు , 46 లక్షలు  ఓటర్లు, 255 మంది అభ్యర్థలు. రాష్ట్ర రాజకీయ చరిత్రను  తిరగరాజే ఉప ఎన్నికలు.  ఫలితాలు ఎలా ఉంటాయి?  నరాలు తెగిపోయే ఉత్కంఠతో.. ఉన్నారు.. పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రజలు.   ఈ ఉప ఎన్నికల్లో.. గెలుపెవరిది?  కాంగ్రెస్ ?  తెలుగుదేశం ?  వైఎస్ఆర్ సిపి?  బిజేపి ? టీఆర్ఎస్? లోక్ సత్తా?  ఇతరులు? గెలుపు ఎవర్ని  వరిస్తుందో....?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs will win parakala by election
Congress high command will decide presidential candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles