Bangalore students build car with 240kmpl mileage

Bangalore Students Build Car With 240kmpl Mileage,Their car, named Drona, will compete with cars

Bangalore Students Build Car With 240kmpl Mileage

Car.gif

Posted: 06/12/2012 02:34 PM IST
Bangalore students build car with 240kmpl mileage

Bangalore Students Build Car With 240kmpl Mileage

ఇప్పుడు లీటర్  పెట్రోల్  రెటు పెరిగిపోవటంతో.. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న మోటర్ వెహికల్స్ .. లీటర్ పెట్రోలకు తక్కువ మైలేజీ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో  ఒక్క లీటరు  పెట్రోల్ తో 240 కి.మీ.లు ప్రయాణించే  సూపర్ కారును  బెంగళూరు ఇంజినీరింగ్  విద్యార్థులు రూపొందించారు.  దీనికి ధ్రోణ అనే పేరు పెట్టారు.  మార్పులు చేసిన ఒక బజాజ్  ఇంజిన్,  ఎలక్ట్రానిక్  ప్యూయల్  ఇంజన్  మొదలైన  వాటిని  ఉపయోగించి  రూ. 2.5 లక్షల  ఖర్చుతో  ద్రోణ  కారును  తయారు చేశామని  అవినాష్  హెగ్డె అనే విద్యార్థి  తెలియజేశారు.  ఈ కారును  మలేషియాలోని  కౌలాలంపూర్ లో జులై 4 నుంచి 7 వరకూ జరిగే  షెల్ ఎకో  మారథాన్  పోటీలో  ప్రదర్శించనున్నారు.  ఆసియా  నుంచి మొత్తం  150  గ్రూపులు  పోటీలో  పాల్గొంటున్నాయి. మనదేశం నుంచి  పాల్గోనే 12 గ్రూపుల్లో  బెంగళూరులోని  సర్ ఎం విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్  ఆఫ్  టెక్నాలజీ  విద్యార్థుల  గ్రూపు  ఇన్ ఫెర్నో ఒకటి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  300 bags with cash seized in bellary
Uk pm cameron leaves 8 year old daughter in pub  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles