Karunanidhi not averse to backing kalams candidature

Karunanidhi not averse to backing Kalam's candidature

Karunanidhi not averse to backing Kalam's candidature

Karunanidhi.gif

Posted: 06/07/2012 11:11 AM IST
Karunanidhi not averse to backing kalams candidature

Karunanidhi not averse to backing Kalam's candidature

పార్టీ పగ్గాలు అందుకునే విషయంలో తన ఇద్దరు కుమారులు అలగరి, స్టాలిన్‌ల మధ్య తీవ్ర పోటీ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఆయన ఈప్రకటన చేయడం విశేషం .ఏడాది తర్వాత తాను బతికివుంటే పార్టీ అధ్యక్ష పదవికి పోటీచేస్తానని డిఎంకె అధినేత ఎం.కరుణానిధి ప్రకటించారు.. ఏడాది తర్వాత బతికుంటే పార్టీ సారథ్యం కోసం పోటీపడతానని కరుణ వెల్లడించారు. దీనిద్వారా ఆయన పార్టీ సారథి విషయంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించినట్లయింది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న విలేఖరుల ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పడానికి నిరాకరించిన కరుణానిధి (89) ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి వుందన్నారు. అయితే తాను అప్పటికి బతికుంటే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చివరికి వెల్లడించారు. రాష్టప్రతి పదవికి అబ్దుల్ కలాం అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సివుందని ద్రవిడ కళగం నేత కె.వీరమణి చేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా, అది ఆయన అభిప్రాయం..దానిపై తాను విభేదించబోనని కరుణానిధి పేర్కొన్నారు. అయితే ఇటీవల తాను రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీని కలిసినప్పుడు రాష్టప్రతి అభ్యర్థి విషయమై తమ పార్టీ వైఖరిని తెలియజేశానని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No cricketers for arjuna award due to bcci ministry confusion
Jagan asks for opportunity to speak to the media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles