Drinking and driving what you should know

Drinking and Driving-What You Should Know

Drinking and Driving-What You Should Know

Drinking.gif

Posted: 06/04/2012 10:55 AM IST
Drinking and driving what you should know

Drinking and Driving-What You Should Know

నాలుగు గంటల నిద్ర తగ్గితే ఆరు బీర్లు తాగినంత మత్తుగా ఉంటుందట. అదే ఒక రాత్రంతా నిద్రపోకపోతే... రక్తంలోకి 0.19 శాతం ఆల్కహాల్ చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుందట. అందుకని మందు బాబులే కాదు నిద్ర పోకుండా ఝామ్మంటూ దూసుకుపోదాం అనుకునే వాళ్లు కూడా బండికి బ్రేక్ వేయక తప్పదు.  మత్తుకళ్లతో స్టీరింగ్ పట్టుకుని వాహనం నడిపినా... మందు తాగి నడిపినా ఒకటే అంటున్నారు ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకులు. నిద్రమత్తుకి, ఆల్కహాల్ తాగిన మత్తుకి ఏ మాత్రం తేడా లేదనే విషయం 679 మంది వాహనచోదకులపై చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ప్రమాదాల్లో గాయపడిన వాళ్లలో ఎక్కువమంది 55 యేళ్ల కంటే తక్కువ వయసు వాళ్లే. వాళ్లందరూ కూడా మగవాళ్లే. 18 నుంచి 29 యేళ్ల వయసు వాళ్ల విషయానికొస్తే... కారు నడిపేటప్పుడు ఆల్కహాల్ తాగడం లేదా నిద్ర మత్తులో జోగడం వంటి వాటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా చేస్తున్నారట వీళ్లు.

Drinking and Driving-What You Should Know

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman mlas second marriage creates controversy
Nuzvid td mla likelyt to join congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles