Snigdha nandipati wins national spelling bee

Snigdha Nandipati wins National Spelling Bee,education,Snigdha Nandipati, National Spelling Bee competition,The National,Sherlock Holmes,Diego

Snigdha Nandipati wins National Spelling Bee

Snigdha.gif

Posted: 06/02/2012 03:08 PM IST
Snigdha nandipati wins national spelling bee

Snigdha Nandipati wins National Spelling Bee

 ఈ పోటీల్లో విజయం సాధించిన ఆమెకు 30వేల అమెరికన్ డాలర్లు, 2500 డాలర్ల సేవింగ్ బాండ్, 5 వేల డాలర్ల ఉపకార వేతనం, 2600 డాలర్ల విలువైన ఆన్‌లైన్ భాషా కోర్టుతో పాటు ట్రోఫీ లభించింది. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించే స్నిగ్థ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వయోలిన్ చక్కగా వాయిస్తుంది. 1999 నుంచి యుఎస్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ప్రవాస భారత విద్యార్థుల హవా మొదలైంది. నూపుర్ లాలా తొలుత ఈ ఘనత సాధించారు. తరువాత అనామికా వీరమణి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ లిస్టులో నిలిచిన ముగ్గురు విద్యార్థులూ ప్రసాస భారతీయులే కావడం గమనార్హం. ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెలింగ్ బీ పోటీల్లో ప్రవాస భారత విద్యార్థిని స్నిగ్థ నందిపాటి (14) విజయం సాధించింది. ఆమె వరుసగా ఐదోసారి ఈ ఘనత సాధించింది. గెతాపెన్స్ అనే ఫ్రెంచ్ పదానికి స్పెల్లింగ్‌ను సరిగా చెప్పడం ద్వారా స్నిగ్థ గెలిచింది. దీనిపై కాలిఫోర్నియాలో శాండిగో నుంచి ఆమె మాట్లాడుతూ ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించింది. వాషింగ్టన్ సమీంలోని ఓ కనెవన్షన్ కేంద్రంలో ‘స్పెల్లింగ్ బీ’ పోటీల్లో విజయం సాధించిన స్నిగ్థ ఫ్లోరిడా పరిధిలోని పశ్చిమ మెల్‌బోర్న్‌కు చెందిన ఎన్నారై విద్యార్థిని. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unified communist party of nepal
Najafgarh mla shot at in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles