20 above mlas are likely to jump the fence to join ysr congress

"The ruling Congress party in the state on Thursday received a rude shock with the intelligence reports that at least 24 MLAs are likely to jump the fence to join YSR Congress party

"The ruling Congress party in the state on Thursday received a rude shock with the intelligence reports that at least 24 MLAs are likely to jump the fence to join YSR Congress party

20 above MLAs are likely to jump the fence to join YSR Congress.gif

Posted: 06/01/2012 03:29 PM IST
20 above mlas are likely to jump the fence to join ysr congress

YS-Jagan-Partyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు కెళ్లినా, అతని అవినీతి గురించి పాలక ప్రతి పక్షాలు ఎండగట్టిన ఎమ్మెల్యేల వలసలు మాత్రం ఆగడంలేదు.  ‘కొల్లేటి సరస్సుకి నైజీరియా పక్షులు వలస’ వచ్చి వాలినట్లు ఒక్కొక్కరుగా వివిధ పార్టీల నుండి వలస వస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నానిలు ఇప్పటికే పార్టీకి పదవికి గుడ్ బై చెప్పగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జయమణిలు విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. వీరి కూడా త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే రానునున్న రోజుల్లో కనీసం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం.

ప్రస్తుత పరిస్థితులు చూస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా కష్టమనే నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంటున్నాట్లు సమాచారం.జగన్ వైపు వచ్చే వారిలో కొందరి పేర్లు తెలియవచ్చాయి. శివప్రసాదరెడ్డి(దర్శి),సురేష్(ఎర్రగొండపాలెం), ఆదినారాయణరెడ్డి(ఆదినారాయణ రెడ్డి), విజయకుమార్(సంతనూతలపాడు), పి.రామాంజనేయులు(భీమవరం),రాపాక వరప్రసాద్(రాజోలు), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె),జనార్దన్ ధాట్రాజ్(కురుపాం),రాజన్నదొర(సాలూరు), కన్నబాబు రాజు(యలమంచిలి) తదితరులు ఉండవచ్చని ప్రచారం. మరి వీరందరు వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే.... ప్రభుత్వం ఉంటుందో... కూలుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tsr steps up election campaign
Ap government terminates mou with brahmani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles