Tsr steps up election campaign

T. Subbarami Reddy, has stepped up his electioneering even as senior party leaders V. Hanumantha Rao and actor Vanisri have started campaigning for him.

T. Subbarami Reddy, has stepped up his electioneering even as senior party leaders V. Hanumantha Rao and actor Vanisri have started campaigning for him.

TSR steps up election campaign.gif

Posted: 06/01/2012 04:07 PM IST
Tsr steps up election campaign

Vani-sriప్రముఖ సినీ నటి వాణిశ్రీ కి ఘోర చేదు అనుభవం ఎదురైంది. జూన్ 12న జరగబోయే ఉప ఎన్నికల కోసం ఆమె ప్రముఖ వ్యాఫారవేత్త, నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయిన టి. సుబ్బరామి రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి వెళ్ళారు. అయితే ఉప ఎన్నికలకు సినీ గ్లామర్ అద్ది దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుందామని అనుకున్న సుబ్బిరామి రెడ్డి ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు.

కాంగ్రెస్ కి మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆమె పై కొందరు చెప్పులతో దాడి చేశారు. అయితే అక్కడున్న వారు మాత్రం వాణిశ్రీ అసభ్యకర మాట్లలు మాట్లాడినందుకే ఆమె పై దాడి జరిగిందని అంటున్నారు. ఈ దాడితో మనస్థాపం చెంచిన వాణిశ్రీ ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకొని వెనుదిరిగారు. గతంలో కూడా పెద్ద పెద్ద వారికి ఇలాంటి చేదు అనుభవాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran by election campaign in payakaraopeta
20 above mlas are likely to jump the fence to join ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles