Tdp suspends mysoora reddy for proximity with jagan

Jagan Mohan Reddy, Mysoora Reddy, Chandrababu Naidu, TDP, YSR Congress, Congress

Telugu Desam Party has suspended Dr Mysoora Reddy for breach of discipline and for his alleged proximity to YSR Congress chief Jaganmohan Reddy. The former Rajya Sabha member is likely to join Reddy's YSR Congress soon

TDP suspends Mysoora Reddy for proximity with Jagan.gif

Posted: 05/25/2012 10:55 AM IST
Tdp suspends mysoora reddy for proximity with jagan

Misura-reddy1టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డిని ఆపార్టీ సస్పెండ్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో మైసూరారెడ్డి భేటీని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. జగన్‌ను మైసూరా రెడ్డి కలవడంపై తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనను సస్పెండ్ చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈమేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. మైసూరా రెడ్డిన తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daruvu movie preview
Ys jagan starts dilkusha guest house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles