Bcci chief goes after gay son with a straight bat

BCCI chief goes after gay son with a straight bat,BCCI Chief, bcci chief's gay son, mumbai, mumbai news, gay, BCCI President N Srinivasan , BCCI President, N Srinivasan, mba, Cornell university , Ashwin, avi Mukherjee, Bandra, Escobar, gay rights activist, homosexuality , bandra

BCCI chief goes after gay son with a straight bat

BCCI01.gif

Posted: 05/22/2012 04:49 PM IST
Bcci chief goes after gay son with a straight bat

 BCCI chief goes after gay son with a straight bat

ఓ పత్రిక కథనం మేరకు.. 43 ఏళ్ల అశ్విన్, ముఖర్జీ స్వలింగ సంపర్కులు. కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 'ముఖర్జీతో 1999లో ప్రేమలో పడ్డాక ఇంటినుంచి బయటకొచ్చేశా. నా వైఖరి మార్చుకోవాల్సిందిగా నాన్న చాలా సార్లు చెప్పారు. మా బంధాన్ని (హోమోసెక్స్) ఆయన వ్యతిరేకించారు. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది' అని అశ్విన్ అన్నాడు.  బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కుటుంబ వివాదంలో ఇరుక్కున్నాడు. తనను, తన ప్రియుడు (గే) అవీ ముఖర్జీని తండ్రి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ శ్రీనివాసన్ కొడుకు అశ్విన్ వార్తలకెక్కాడు. కాగా దీనిపై స్పందించేందుకు శ్రీనివాసన్ నిరాకరించారు. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారమని ఆయన అన్నారు. ఇదిలావుండగా, గత నెల 30న ముఖర్జీతో కలసి ముంబయిలో ఓ పబ్‌కు వెళ్లినప్పుడు తమపై కొందరు రాడ్లతో దాడి చేశారని అశ్విన్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahindra aerospace bets big on small aircraft
7 year old boy treks everest base camp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles