Historic hindu temple vandalised in pakistan

Historic Hindu temple vandalised in Pakistan,World,Pakistan,crime,assault (general),religion and belief,hinduism,Gorakhnath temple, Hindu temples in Pakistan,

Historic Hindu temple vandalised in Pakistan

temple.gif

Posted: 05/21/2012 06:44 PM IST
Historic hindu temple vandalised in pakistan

Historic Hindu temple vandalised in Pakistan

160 సంవత్సరాల కిందటి ఈ ఆలయం దేశ విభజన సమయం నుంచి మూసిఉంది.  అప్పట్లో ఇండియాలో ఉన్న బాబ్రీ మసిదును  గుల్చివేస్తే .. ఎన్నోగొడవలు  జరిగాయి. మరి ఇప్పుడు  పాకిస్థాన్ లో ఉన్న హిందూ దేవాలయాన్ని  ద్వంసం చేస్తే  హిందువులు ఉరుకుంటారా? అక్కడున్న పభుత్వవ్యవస్థ ఏం చేస్తుందని పాకిస్తాన్ లో ఉన్న హిందువులు అడుగుతున్నారు.హిందు ఆలయాన్ని తెరవాల్సిందిగా ఆ పుణ్యక్షేత్రం అర్చకుడి కూతురు ఫూల్‌వాటీ పెషావర్ హైకోర్టులో గత సంవత్సరం పిటిషన్ వేశారు. వారి కోరిక మేరకు ఆలయం తెరవాలని పెషావర్ హైకోర్టు తీర్పు నిచ్చింది. అప్పటి నుంచి ఈ దేవాలయం తెరచారు. రెండు నెలల్లో ఈ ఆలయంపై మూడు సార్లు దాడులు జరిగాయని ఆలయ ధర్మకర్త తెలిపారు. సాయంకాలం ఆరున్నర గంటలకు గుడి వద్దకు వచ్చే సరికి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులను చూశానని ఆలయ ధర్మకర్త తెలిపారు. వారు దేవాలయంలోని చిత్ర పటాలను కాల్చివేశారని ఆ తర్వాత విగ్రహాలతో పరారయ్యారని ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగినంత బందోబస్తు కల్పించాలని స్థానిక హిందూ నేతలు పోలీసులను కోరారు. పాకిస్థాన్‌లో ఓ హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పెషావర్‌లో ఉన్న గోరఖ్‌నాథ్ దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దేవాలయంలోని చిత్ర పటాలను కాల్చి వేశారని స్థానికులు, పోలీసులు తెలిపారు. అంతే కాకుండా దుండగులు కొన్ని విగ్రహాలను సైతం ఎత్తుకెళ్లారని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kk comments on cm kiran kumar reddy
Monthly old age pension of rs 200 an insult  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles