Kk comments on cm kiran kumar reddy

KK comments on cm kiran kumar reddy.

KK comments on cm kiran kumar reddy.

KK comments on cm kiran kumar reddy.GIF

Posted: 05/21/2012 06:51 PM IST
Kk comments on cm kiran kumar reddy

Keshawa-raoమాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు తెలంగాణ పై కొత్తగా జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే మరో మూడునెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ సమావేశాలు ముగియగానే టీ ఎంపీలు మరోసారి భేటీ కానున్నామని కేకే తెలిపారు.నాలుగున్నార కోట్ల ప్రజల అకాంక్ష తెలంగాణ ఉద్యమం ఎన్నటికీ చావదని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Revanth reddy hot comments
Historic hindu temple vandalised in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles