Panic incident in hyderabad one person dead on the spot

panic incident in hyderabad one person dead on the spot

panic incident in hyderabad one person dead on the spot

3.gif

Posted: 05/17/2012 11:14 AM IST
Panic incident in hyderabad one person dead on the spot

      ccc ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగమైపోయిన మొబైల్ ఫోన్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తరచూ సెల్ ఫోన్లు పేలిపోయో, లేక సెల్ చార్జింగ్ పెడితే షాక్ కొట్టో ఎందరో అభాగ్యులు బలైపోతున్నారు. ఇటీవలే సెల్ చార్జింగ్ అయిందని కొంచెం తడిగా ఉన్న చేతులతో సెల్ ఫోన్ పట్టుకున్న ఓ యువకుడు షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలొదిలిన సంగతి ఇంకా మర్చిపోకముందే అలాంటి సంఘటనే మరోటి పునరావ్రుతమైంది. ఇవాళ సెల్ ఫోను ఛార్జర్ షార్ట్ సర్క్యూట్ తో ఓ యువకుడు హైదరాబాద్లో మృతి చెందాడు. స్థానిక మేడిపల్లి, బుద్ధనగర్ కాలనీకి చెందిన అనిల్ ఈ ఉదయం మొబైల్ ఛార్జింగ్ వైర్ తీస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అక్కడికక్కడే చనిపోయాడు.cc అనిల్ పోచారం ఇన్పోసిస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమైన నెలరోజులే అయ్యింది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సెల్ ఫోన్ల తయారీ విషయంలో ప్రభుత్వం మరింత పగడ్భందీగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Medak parliament member vijayasanthi says
Why not pranab mukherjee for prime minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles