Why not pranab mukherjee for prime minister

depending on who you consider among the cognoscenti, and many parts of India is that Pranab Mukherjee is the front-runner for the post of the first citizen. He is the best man Congress can offer which the Opposition, and more importantly UPA allies, cannot refuse. Imagine Mamata Banerjee refusing to back the candidature of a Bengali for the top job!

Pranab Mukherjee for Prime Minister.gif

Posted: 05/16/2012 07:36 PM IST
Why not pranab mukherjee for prime minister

rahul_pranabకాంగ్రెస్ పార్టీ రెండో సారి అదికారంలోకి వచ్చినప్పటి నుండి 2014 లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని తపన పడుతూ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయ్యింది. మొన్న జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో రాహుల్ గాంధీ ఏ మాత్రం తన ప్రభావం చూపలేకపోయాడు. ఒక రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రాలేక పోయిన వాడు దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలంటే అన్నింటికి చక్కబెట్టుకోవాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఓ ప్లాన్ వేసినట్లు సమాచారం.

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో యూపీఏ అభ్యర్థిని ఇప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ని రాష్ట్రపతి చేసి, కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న అపరచాణక్యుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని 2014 ఎన్నికల వరకు ప్రధానమంత్రి చేసి, ఉప ప్రధాని పదవి రాహుల్ కి కట్టబెట్టాలనే కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే దీక్షాదక్షతలుండాలి. పాలనా నైపుణ్యం, ఏ సమస్యనైనా ఎదుర్కొనేంత శక్తి సామార్థ్యాలు కావాలి. ఇవన్నీ ప్రణబ్ ముఖర్జీకి ఉన్నందు వలన యూపీఏ కూడా ప్రణబ్ ని ప్రధాన మంత్రిని చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా చేస్తే ప్రణబ్ దాదా కోరిక తీరినట్లు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గాడిలో పడినట్లు అవుతుందని, రాహుల్ కి కూడా అనుభవం వస్తుందని యూపీఏ భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in hyderabad one person dead on the spot
Pradad named candidate in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles