Kb krishnamurthy meets cm kiran at camp office

KB Krishnamurthy meets CM Kiran at camp office,AICC secretary K B Krishnamurthy, Gandhi Bhavan, Congress party, by polling, election camp, cm Kiran kumar reddy

KB Krishnamurthy meets CM Kiran at camp office

Krishnamurthy.gif

Posted: 05/16/2012 10:47 AM IST
Kb krishnamurthy meets cm kiran at camp office

KB Krishnamurthy meets CM Kiran at camp office

ఇదేదో కారు మెకానిక్కులు.. మోటారు మెకానిక్కులు అంటున్న వ్యాఖ్యలు కావు. కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ను బాగుచేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ నేత వ్యాఖ్య ఇది. వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడే మకాం వేసి..అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేత చేసిన వ్యాఖ్యలే ఇవి! ఎవరా? అని దీర్ఘాలోచనలో మునిగిపోకండి! ఆయనే కేబీ కృష్ణమూర్తి! గాంధీభవన్‌లో కనిపించిన కేబీనీ ఓ జర్నలిస్టు ఉత్సాహం పట్టుకోలేక.. సార్ మీరు ఉప ప్రచారానికి వెళ్లరా? అని ప్రశ్నిస్తే.. మా పని స్క్రూలు ఫిట్ చేయడం. గ్రీజ్ పెట్టడం. నేతలను ఉరికించడమే. అంతేగానీ ప్రచారం మా బాధ్యత కాదు అని అన్నారు. దీంతో అవాక్కవడం ఆ జర్నలిస్టు వంతైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women use their cellphones during sex
Cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles