Women use their cellphones during sex

Women use their cellphones during sex

Women use their cellphones during sex

cellphones.gif

Posted: 05/16/2012 11:45 AM IST
Women use their cellphones during sex

Women use their cellphones during sex

కొందరు అదేపనిగా సెల్‌ఫోన్ మాట్లాడుతుండటం, ఆ సంభాషణల్లో రొమాంటిక్ విషయాలు దొర్లుతుండటం, సెక్స్ ఫొటోలు, వీడియోలు, శృంగార సందేశాలను పంపించుకోవడం జరుగుతున్నాయి. అయితే వ్యక్తులు మొబైల్ ఫోన్‌కు ప్రాధాన్యమిస్తున్నారా? సెక్స్ ముఖ్యమని భావిస్తున్నారా? అనే అంశాలపై ఎవరూ దృష్టిసారించలేదు.  సెల్‌ఫోన్లు చాలా మంది శృంగార జీవితాలను నాశనం చేస్తున్నాయని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే మొబైల్ ఫోన్లు లైంగిక సంబంధాలను మెరుగుపరుస్తున్నాయన్న విషయం మనకు తెలుసు. కానీ ఇప్‌సాస్ అనే ఓ మార్కెట్ పరిశోధన సంస్థ ఇటీవల ఓ ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

Women use their cellphones during sex

30 శాతం మంది భారతీయులు తమకు శృంగారం కన్నా సెల్‌ఫోనే ముఖ్యమని చెప్పారు. వీరిలో 41శాతం మంది మహిళలు కాగా 23శాతం మంది పురుషులు. మిగిలిన 70 శాతం మందిలో 77 శాతం మంది పురుషులు కాగా 59 శాతం మంది మహిళలు. 50-64 ఏళ్ల మధ్య వయసున్నవారిలోని 41 శాతం మందితో పోల్చినప్పుడు 35 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారిలో 71 శాతం మంది కూడా తమకు సెల్‌ఫోనే ముఖ్యమని చెప్పారు. సర్వేలో భాగంగా 1,003 మంది అభిప్రాయాలను సేకరించారు. 50-64 ఏళ్ల మధ్య వయసున్నవారిలో 5 శాతం మంది మొబైల్ వైపే మొగ్గుచూపారు. 34 శాతం మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, డెసిజన్ మేకర్లు మాత్రం సెక్స్‌కే మద్దతు పలికారు. సెల్‌ఫోనే ముఖ్యమన్నవారిలో 70 శాతం మంది ఉన్నతవిద్యావంతులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi raids yeddyurappa residence
Kb krishnamurthy meets cm kiran at camp office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles