Kurnool jatara after 72 years

kurnool jatara after 72 years

kurnool jatara after 72 years

15.gif

Posted: 05/13/2012 03:30 PM IST
Kurnool jatara after 72 years

        కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రాంతంలోని సంజామల మండలం గిద్దలూరు పెద్దమ్మ జాతరంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప పేరు. 72 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆ జాతర జరిగింది. ఇక, ఇదే ప్రాంతంలోని కోవెలకుంట్ల మండలంలోని అమడాల పెద్దమ్మ జాతర 45 ఏళ్ల కిందట నిలిచిపోయింది. ఈ ఏడాది ఈ జాతరను కూడా పునరుద్ధరించారు.fa "ఊళ్లో జాతర జరిగి 45 ఏళ్లయింది. అప్పట్లో పెత్తనం కోసం కొట్లాటలు జరిగి నిలిపి వేశారు. ఆ తర్వాత గ్రామ పెద్దలు కూర్చుని మాట్లాడకపోవడంతో జాతర చేయలేదు. ఇప్పుడు గొడవలు లేవు. జాతర చేసుకున్నాం'' అని అమడాల గ్రామానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకుల్లో కూడా పెద్దమ్మ జాతరను ఐదేళ్ల కిందట నిలిపివేశారు. ఇక్కడ కూడా ఈ ఏడాది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని పెద్దల కమిటీలు తీసుకున్న నిర్ణ యం మేరకు పోలీసుల అనుమతి పొందిన తర్వాతే జాతర్లకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ్లకు ఒక్కో గ్రామానికి సుమారు కోటి రూపాయలకుపైగానే ఖర్చవుతుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr clarifies about
Telangana jac leaders talk about parakala seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles