Obese boy returned to mother care

childhood obesity,Cuyahoga County,David Ludwig,foster care,obesity,Ohio

An Ohio boy has been returned to his mothers care more than five months after he was placed in foster care by county officials who said his mother wasnt doing enough to control his weight, reports the Cleveland Plain Dealer. In November, the 9-year-old weighed 218 pounds. After spending months in foster care with an uncle, the boys weight dropped to 166 pounds. The boy was returned to his mother in early March under protective supervision, the newspaper reported. The decision made Thursday by Cuyahoga County Juvenile Court Judge David Stucki released the family from that supervision. The case became

obese boy-returned-to-mother-care.gif

Posted: 05/12/2012 03:28 PM IST
Obese boy returned to mother care

Childrenచిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే సహజసిద్ధమైన ఒక చిట్కా ఉంది. అంటే.. అవి తినాలి.. ఇవి తాగాలి.. అన్న నిబంధనలు కాదు. రాత్రి సమయంలో కనుక చిన్న పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర పడుకుంటే చాలు. స్థూలకాయం దరిచేరదు. ఈ నూతన విషయం డెన్మార్‌్టలో నిర్వహించిన ఒక పరిశోధనలో వెల్లడైంది.నిద్రమధ్యలో లేచి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి పడుకునే పిల్లలను కోప్పడద్దని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. ఎందుకంటే పిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండేందుకు అది తోడ్పడుతుంది. రెండు నుంచి ఆరేళ్ల వయస్సులోపు ఉన్న 497 మంది చిన్నపిల్లలపై ఈ అధ్యయనం చేశారు. అమ్మానాన్నల దగ్గర పడుకునే పిల్లతో పోలిస్తే ప్రత్యేక పడకగదులలో నిద్రపోయే వారిలో స్థూలకాయ సమస్య మూడురెట్టు ఎక్కువ.

కోపెన్‌హాగన్‌ యూనివర్శిటీ హాస్పిటల్స్‌, డైటరీ స్టడీస్‌కు చెందిన విభాగం, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ డాక్టరు నన్నా ఓల్స్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులను కౌగిలిం చుకుని నిద్రించే పిల్లలు తమకు ఎటువంటి భయంలేదని భావిస్తారన్నారు. అధ్యయనం కనుగొన్న కొత్త విషయాలను ఫ్రాన్స్‌ దేశంలోని లియోన్‌లో ఉన్న ఒబెసిటీ యూరోపియన్‌ కాంగ్రెస్‌కు నివేదించారు. తల్లిదండ్రులకు సంబంధించిన సామాజిక మద్దతు, సాంఘికాం శాలపై బాధ్యత మొదలైన అంశాలను కూడా ఈ ఫలితాలు సూచిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Demand for mobile handsets to reach 250 mn in 2014
Shun anti social jagan says kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles