Violence against women act

Violence Against Women Act

Violence Against Women Act

Women.gif

Posted: 05/10/2012 10:09 AM IST
Violence against women act

Violence Against Women Act

మహానగరపాలిక పోలీసులపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వారి కోపానికి కారణం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాల్సిందే. గత నెల 29న ఖర్‌ ప్రాంతంలోని ఒక పబ్‌మీద పోలీసులు దాడి చేసి, 16 మంది తరుణులను పట్టుకున్నారు. పోలీసుల దగ్గరున్న సమాచారం ప్రకారం వీరంతా మాంసవ్యాపారం చేస్తున్న పడుపు కత్తెలే. వీరందరినీ బుక్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాక అసలు సమస్య మొదలయ్యింది. వీరంతా కళాశాల విద్యార్థునులు, పెళ్లై కాపురాలు చేస్తున్న ఉద్యోగినులు కావడంతో సదరు తరుణుల తల్లితండ్రులు, భర్తలు పోలీస్‌ స్టేషన్‌లో నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. తమ వాళ్లపై వేశ్యలు అనే ముద్రలు వేసి పునరావాసకేంద్రాలకు తరలించడంపై వీరంతా ఆగ్రహంతో ఉన్నారు. వీరిలో కొంత మంది పరీక్షలపై బెంగపెట్టుకుంటే, మరికొంతమంది తమ ఉద్యోగాలు పోతాయంటూ గోలపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు బాసులు మాత్రం తమకు వచ్చిన సమాచారం సరైందేనని అంటున్నారు. తాడిచెట్టుకింద పాలు తాగడం ఎందుకు అదేదే ఇంట్లోనే తాగితే సరిపోతుంది కదా అని పోలీసులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  End factionalism wary sonia tells congressmen
Y s jaganmohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles