Y s jaganmohan

Y S Jaganmohan,Andhra Pradesh, Jagan Mohan Reddy, Assets, CBI, Media firms, Bank accounts, Saakshi TV, Rayaduram people, congress party, TDP party, YSR party

Y S Jaganmohan

Jaganmohan010.gif

Posted: 05/10/2012 10:03 AM IST
Y s jaganmohan

jagan-mohan

రాయదుర్గంలో వైఎస్ జగన్ మోహన్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. తెదేపా అభ్యర్థి అయిన దీపక్ రెడ్డికి బోయ కమ్యూనిటీ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే వైఎస్సార్ పార్టీకి ఇక్కడ గెలుపు కష్టం కావచ్చని అంటున్నారు. దీంతో రంగంలోకి గాలి బ్రదర్స్ మద్దతుదారులు దిగినట్లు సమాచారం. బోయ కమ్యూనిటీని వైకాపా వైపు ఆకర్షించడం ద్వారా కాపు గెలుపుకు బాటలు వేసేందుకు "గాలి" సేన ముమ్మరంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన పాటిల్ వేణుగోపాల్ రెడ్డి - నియోజకవర్గం ప్రజలతో దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మెల్లగా వైకాపా వైపు జారుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఇక్కడ పోటీ తెదేపా - వైఎస్సార్ కాంగ్రెస్ - కాంగ్రెస్‌ల మధ్య జరుగుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Violence against women act
Lakshmi parvathi slams babu and radhakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles