Lakshmi parvathi slams babu and radhakrishna

Lakshmi Parvathi, Lakshmi Parvathi NTR, Lakshmi Parvathi NTR Gandipet Ashram, Lakshmi Parvathi Gandipet Ashram, Lakshmi Parvathi Chandrababu Naidu, Lakshmi Parvathi ABN Andhra Jyothi Radhakrishna, NTR Gandipet Ashram, NTR Gandipet Ashram ABN Andhra Jyothi, Chandrababu Gandipet Ashram

Lakshmi Parvathi slams Babu and Radhakrishna.gif

Posted: 05/09/2012 08:27 PM IST
Lakshmi parvathi slams babu and radhakrishna

ప్రముఖ తెలుగు దిపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ వేమూరి రాధాక్రిష్ణదని మనందరికి తెలుసు. కానీ ఆపత్రిక ఓనర్ రాధాక్రిష్ణ కాదని అంటున్నారు లక్ష్మీపార్వతి. దీనికి యాజమాని చంద్రబాబు నాయుడు అని, దీని ఎండీ రాదాకృష్ణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబుకు బినామి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి ఆరోపించారు. సైకీల్ పై తిరిగిన రాదాకృష్ణ వేలకోట్లకు ఎలా ఎదిగాడని ఆమే ప్రశ్నించారు.

జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్న రెండు ఎకరాల అసామి చంద్రబాబు వేల కోట్లకు ఎలా ఎదిగాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఒకప్పుడు సొంత మామకే వెన్నుపోటు పొడిచి, అధికారం చేజిక్కుంచుకొని అక్రమంగా వేలకోట్లు సంపాదించిన చంద్రబాబు కుట్రలకు, మోసాలలకు ఆద్యుడు అన్న సంగతి ప్రపంచానికి తెలుసునని ఆమె మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Y s jaganmohan
Jharkhand cm arjun munda injured in chopper crash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles