Pranab not ruled out from prez race

West Bengal chief minister,Renuka Chowdhury,Rashid Alvi,presidential race,Presidential election,presidential candidate,Pranab Mukherjee,Congress

Congress spokesperson Renuka Chowdhury created flutters today when she talked of how valuable Pranab Mukherjee is to the government but the party stepped in immediately to clear the air saying the Finance Minister is not ruled out from the Presidential race

Pranab not ruled out from Prez race.GIF

Posted: 05/04/2012 04:28 PM IST
Pranab not ruled out from prez race

Pranabరోజులు దగ్గరపడుతున్నా కొద్ది రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఆసక్తి కరంగా మారుతుంది. ఇప్పటి వరకు ఎవరూ ఖరారు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొందరి ప్రముఖుల పేర్లు తెర పైకి వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత ఉప రాష్ట్రపతి అన్సారీ పేర్లు ముఖ్యంగా వినబడుతున్నాయి.

అయితే నిన్నటి నుండి మాత్రం ప్రణబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రణబ్ అభ్యర్థిత్వానికి అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత కరుణానిధి, సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ వైపు నుంచి ఎటువంటి అభ్యంతరమూ లేదని తెలుస్తోంది వార్తలు కూడా వచ్చాయి. దీని పై స్పందించిన ఆర్ధికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కొట్టి ఈ వార్తలను కొట్టి పారేసారు. ఆ వార్తలన్నీ కేవలం ఊహాజనితమేననీ వాటిపై తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదనీ ప్రణబ్ ప్రకటించారు. రాష్ర్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamilnadu high court gave stay on nityananda swamy
No marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles