No marriage

no marriage, mumbai court, wife, husband, family court, six thousand, deepa, deepak,

no marriage

no marriage.gif

Posted: 05/04/2012 11:55 AM IST
No marriage

no marriage

భార్యను పోషించలేకపోతే పెళ్లి చేసుకోకూడదని బొంబాయి హైకోర్టు ఓ వ్యక్తికి తేల్చిచెప్పింది. ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసే ఇక్కడి మలాడ్‌కు చెందిన దీపక్(30) భార్య దీప(32) నుంచి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విడాకుల పిటిషన్ తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు రూ. 6000 చొప్పున జీవన ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీప తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భార్యకు దీపక్ జీవన ఖర్చులు చెల్లించడం లేదన్నారు. న్యాయమూర్తి స్పంది స్తూ.. భార్య బాగోగులు చూసుకోలేనని ఓ భర్త పెళ్లి తర్వాత చెప్ప డం కుదరదని పేర్కొన్నారు. ‘అలాంటప్పుడు పెళ్లి చేసుకోకండి. పెళ్లి తర్వాత పేదవాడినయ్యానని ఓ భర్త అంటే కుదరదు’ అని న్యాయమూర్తులు పీబీ మజుందార్, అనూప్ మొహతా కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భార్యను చూసుకోకపోతే, భరణం చెల్లించాల్సిందేనని పేర్కొంది.

no marriage

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab not ruled out from prez race
Dammu brings to fore naidu jr ntr cold war  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles