Tamilnadu high court gave stay on nityananda swamy

as Madurai Peetadipathi. A lawyer filed a PIL on this issue. Madras Court gave stay order

as Madurai Peetadipathi. A lawyer filed a PIL on this issue. Madras Court gave stay order

Tamilnadu high court gave stay.GIF

Posted: 05/04/2012 06:02 PM IST
Tamilnadu high court gave stay on nityananda swamy

Nityanandaరాసలీలల నిత్యానంద స్వామికి మద్రాసు హైకోర్టు జలక్ ఇచ్చింది. గత నెల 30న మధురై ఆధీనం పీఠాధిపతిగా ఎన్నిక ను సవాలు చేస్తూ ఓ న్యాయవాధి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం నియామకాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నటి రంజితతో రాసలీలలు, ఇంకా పలు కేసులు ఎదుర్కొంటున్న నిత్యానందను పీఠాధిపతిగా నియమించడమేమిటని పలువురు ప్రశ్నించారు. పలువురు నిత్యానందను తొలగించాలని డిమాండ్ చేస్తుండగా,  ఆయన మాత్రం... తాను ఎలాంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటానని, మధురై ఆధీనం పీఠాధిపతి స్థానాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. తాను పీఠాధిపతిగా పలు ఆలయాలు సందర్శిస్తానని చెప్పారు. అయితే ఆయన నియామకంపై చెన్నై హైకోర్టు తాజాగా స్టే ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister erasu vs dl ravindra reddy
Pranab not ruled out from prez race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles