Congress by election candidates announced

congress by election candidates announced

congress by election candidates announced

7.gif

Posted: 05/02/2012 12:56 PM IST
Congress by election candidates announced

       ఉపఎన్నికల అభ్యర్థులపై ఎడతెగని కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం-ఎట్టకేలకు జాబితాను విడుదల చేసింది. 18 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పరకాల, పోలవరం, మాచర్ల నియోజకవర్గాలకు ముందు తొలి జాబితాను ప్రకటించింది. తాజా తొలి జాబితా ప్రకారం వివరాలు ఇవి. congre
      రాయచోటి నుంచి రాంప్రసాద్,   రైల్వేకోడూరు - ఈశ్వరయ్య,   నరసన్న పేట - ధర్మాన రాందాస్,   తిరుపతి -వెంకటరమణ,   ఉదయగిరి -విజయరామిరెడ్డి,   పాయకరావుపేట- గంటెల సుమన,   ఆళ్లగడ్డ- గంగుల ప్రతాపరెడ్డి,   ఒంగోలు- మాగుంట పార్వతమ్మ,  ఎమ్మిగనూరు-రుద్రగౌడ్,  రాజంపేట- మల్లికార్జునరెడ్డి,   రాయదుర్గం - పాటిల్  వేణుగోపాల్ రెడ్డి,   అనంతపురం - రషీద్,   నరసాపురం -కొత్తపల్లి సుబ్బరాయుడు,   రామచంద్రాపురం -తోట త్రిమూర్తులు,   ప్రతిపాడు -సుధాకర్ బాబు.
      టిక్కెట్లు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఇక- పరకాల, పోలవరం, మాచర్లను పెండింగ్ లో పెట్టిన అధిష్టానం చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేసింది. మాచర్ల నుంచి పున్నారెడ్డి, పోలవరం నుంచి బుజ్జిదొర, పరకాల నుంచి సమ్మారావు పేర్లను ఖరారు చేస్తూ అధిష్టానం తుది జాబితాను విడుదల చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress president jagan mohan reddy blame chiru and chandrababu
No permission to go abroad to ministers geeta reddy and ponnala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles