No permission to go abroad to ministers geeta reddy and ponnala

no permission to go abroad to ministers geeta reddy and ponnala

no permission to go abroad to ministers geeta reddy and ponnala

1.gif

Posted: 05/02/2012 12:32 PM IST
No permission to go abroad to ministers geeta reddy and ponnala

       మంత్రుల విదేశీ పర్యటనలు రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ అనుమతి నిరాకరించింది. జూన్ 21,22 తేదీలలో హైదరాబాద్ లో అడ్వాన్ టేజ్ ఆఫ్ఏపి అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు  దుబాయ్, చైనా, సింగపూర్, మలేషియా వంటి దేశాలలో పర్యటించాల్సిన మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యకు స్క్రీనింగ్ కమిటీ అనుమతినివ్వలేదు. po ఈ నెల 1,2,3 తేదీల్లో మంత్రులిద్దరూ అధికారుల బృందంతో విదేశాల్లో పర్యటించి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాలను వివరించాల్సి ఉంది.  మంత్రులు విదేశాలకు అధికారిక పర్యటనలకు వెళ్ళాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాలి. ఇందుకోసం చీఫ్ సెక్రెటరీ నాయకత్వంలోని ఉన్నతాధికారుల కమిటీకి పర్యటన వివరాలు, లక్ష్యాలను వివరిస్తూ అనుమతికి లేఖ పంపారు. gee
       ఐతే మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్య్మయ్యలు విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ స్రీనింగ్ కమిటీ అనుమతించలేదు. పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటక, శాఖలకు చెందిన ఐఎఎస్ అధికారులను మాత్రం ప్రభుత్వం అనుమతించింది. దీంతో అధికారులు విదేశాలకు వెళ్ళగా మంత్రులు మాత్రం రాష్ట్రంలోనే ఉండిపోయారు.
       మంత్రులకు అనుమతినివ్వకపోవడానికి కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ ఇటీవల మంత్రి శైలజానాధ్ చైనా పర్యటన వివాదాస్పదమవ్వడంతో అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress by election candidates announced
Bala krishna says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles