Granted bail to vijay sai reddy

Vijay Sai Reddy news, Vijay Sai Reddy photos, Vijay Sai Reddy videos, Vijay Sai Reddy,Vijay Sai Reddy images

CBI court has granted bail to Jagathi publications vice chairman Vijayasai Reddy in YS Jagan assets case. Vijayasai Reddy is accused no 2 in YS Jagan assets case. Earlier High Court has cancelled Vijay Sai Reddy's bail

Granted bail to Vijay Sai Reddy.GIF

Posted: 04/30/2012 08:17 PM IST
Granted bail to vijay sai reddy

Vijayasai-reddyవైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయసాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు మరోసారి బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మళ్ళీ మంజూరు చేసింది. గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలింసిందే. దాంతో విజయసాయి రెడ్డి లొంగిపోయి మరోసారి సిబిఐ కోర్టులో బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు విజయసాయి రెడ్డిని ఆదేశించింది. అలాగే, సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆదేశించింది. విజయసాయి రెడ్డికి సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను మరోసారి హైకోర్టులో సవాల్ చేసేందుకు సిబిఐ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader vamsi likely to join ysr congress
Swiss government agree to give  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles