Tdp leader vamsi likely to join ysr congress

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

YSR Congress chief Jaganmohan Reddy got a shot in the arm on Friday when a former MLA of Kapu community Vangaveeti Radhakrishna joined his party and a TDP Kamma leader Vallabhaneni

TDP leader Vamsi likely to join YSR Congress.GIF

Posted: 04/30/2012 08:25 PM IST
Tdp leader vamsi likely to join ysr congress

Vamshiకృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో త్వరలో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల క్రితం జగన్‌తో వంశీ విజయవాడలో కలిసిన విషయం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన ఏ క్షణమైనా జగన్ వైపు వెళతారని ప్రచారం జరిగింది.

వంశీ ద్వారా మరో నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు జగన్‌తో వంశీ ఆదివారం రాత్రి ఫోన్‌లో మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వంశీకి టీడీపీ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పలువురు నేతలు ఉప ఎన్నికల తర్వాత జగన్ పార్టీలో చేరనున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assam ferry disaster leaves 200 dead
Granted bail to vijay sai reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles