Srikakulam district mettapeta series of murders case

srikakulam district mettapeta series of murders case

srikakulam district mettapeta series of murders case

11.gif

Posted: 04/30/2012 03:27 PM IST
Srikakulam district mettapeta series of murders case

       అప్పట్లో  రాష్ర్టంలో సంచలనం సృష్టించిన శ్రీకాకుళం జిల్లా మెట్టపేట ఊచకోత కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో దోషిగా తేలిన సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ శంకర్రావుకు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. 2010 నవంబర్ 29 అర్థరాత్రి జలమూరు మండలం మెట్టపేటలోకి ప్రవేశించిన శంకర్రావు ఏడుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. తన సొంత పిల్లలు ఇద్దరిని, మరో ఐదుగురు గ్రామస్థులను కత్తితో ఇష్టమొచ్చినట్లు నరికి చంపాడు. తన భార్య అనుమానాస్పద మృతి కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న కక్షతో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాను జైలుకు వెళితే కూతుర్లు అనాథలవుతారని భావించిన శంకర్రావు కూతుర్లను కూడా చంపేశాడు. ఆ రోజు శంకరరావు కత్తులు, బాంబులతో స్వైర విహారం చేసి గ్రామస్థులను భయకంపితుల్ని చేశాడు.  పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా, కోర్టులో దాదాపు ఏడాదిన్నర పాటు కేసు విచారణ సాగి ఇవాళ తుది తీర్పు వెలువరించింది కోర్టు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nityananda apoointed as a madhurai adheenam peethadhipati
Cm review on sudden rains  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles