Abducted odisha mla jhina hikaka fate still uncertain

Jhina Hikaka, Odisha MLA kidnap,Koraput district,Biju Janata Dal, Mr Hikaka

Nearly a month after he was abducted by the Maoists in Odisha, uncertainty still continues over the fate of Biju Janata Dal (BJD) MLA Jhina Hikaka. Mr Hikaka was kidnapped on March 24 from Koraput district while returning home from a political meeting.

Abducted Odisha MLA Jhina Hikaka fate still uncertain.gif

Posted: 04/20/2012 12:43 PM IST
Abducted odisha mla jhina hikaka fate still uncertain

MLA-Hikakaకిడ్నాప్ కి గురై గత కొన్ని రోజులుగా మావొయిస్టుల చేతిలో బందీగా ఉన్న ఒడిషాలోని లక్ష్మీపురం ఎమ్మెల్యే హికాకా కు నిన్న రాత్రి ఒంటిగంట సమయంలో విడిచి పెట్టారని, నారాయణ పట్నంలోని అడ్డవుల్లో వదిలేశారని వార్తలు వచ్చాయి. దీంతో కథ సుఖాంతం అయిందని

అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ వార్తలను మధ్యవర్తులు ఖండించారు.
మావోయిస్టులు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఎమ్మెల్యేను విడిచి పెట్టేది లేదని, ఎమ్మెల్యే మాదగ్గరే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రతినిధి జగబంధు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేదుకు ఈ 25 వరకు తమ డైడ్ లైన్ ని పొడగించామని ఈ లోగ ప్రభుత్వ వైఖరి తెలపాలని ఆయన ఫోన్ లో తెలిపారు. మరి దీని పై ఒడిషా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Engineering student kidnapped a killed a boy
Hafiz saeed moves court on bounty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles