Engineering student kidnapped a killed a boy

Amalapuram, residents protest, against kidnappers, Engineering, student killed 12, year old, police, cops, investigation, interrogation, kill child,

Amalapuram residents protest against Vivek kidnap and murder.

Engineering Student Kidnapped & Killed A Boy.gif

Posted: 04/20/2012 12:49 PM IST
Engineering student kidnapped a killed a boy

Naga-vivekమన రాష్ట్రంలో డబ్బుల కోసం చిన్న పిల్లలను కిడ్నాప్ లు చేయడం, వారిని అతి కిరాతకంగా హత్య చేయడం వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరుగుతున్నాయి, తాజాగా రాజమండ్రిలోని అమలాపురంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి జల్సాకు అలవాటు పడి బాలుడ్ని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. గత రోజుల క్రితం కిడ్నాప్ ని పోలీసులు నేడు చేధించారు. వివరాల్లొకి వెళితే...

అమలాపురంలో స్థానిక పాఠశాలలో చదివే నాగ వివేక్ అనే విద్యార్థిని రవిచంద్ర అనే విద్యార్థి కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యులను 5 లక్షలు డిమాండ్ చేశాడు. వారు ఆ డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ బాలుడిని అప్పగిస్తానని చెప్పలేదు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవిచంద్రను వైజాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.బాలుడిని కిడ్నాప్ చేసిన రోజే గొంతు నులిమి హత్య చేసినట్లు రవిచంద్ర విచారణలో ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని తాళ్ల రేవు మండలం కోరంగి చెరువులో శుక్రవారం ఉదయం పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. మూతికి ప్లాస్టర్ అతికించి అతి కిరాతకంగా చంపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shun tv channels listen to music cm mamata
Abducted odisha mla jhina hikaka fate still uncertain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles