Hafiz saeed moves court on bounty

Hafiz Saeed moves court on bounty,diplomacy,India-Pakistan,crime, law and justice,unrest, conflicts and war,act of terror,US bounty, 26/11 attack, Mumbai terror attack,pak-us, bilateral, activities, upfront, --scenes, stoppage, nato, supply, routes, pakistan, toll, claims, conduct, operations, afghanistan, hollow, aerial

Hafiz Saeed moves court on bounty

Hafiz.gif

Posted: 04/20/2012 11:31 AM IST
Hafiz saeed moves court on bounty

Hafiz Saeed moves court on bounty

తన తలపై 5 కోట్ల రూపాయలకు అమెరికా వెల కట్టడంతో తనకు ఏ సమయంలోనైనా ప్రమాదం ఎదురుకావొచ్చని, మరింత రక్షణ కల్పించాలని కోరారు.   ‘నా ప్రాణాలకు ముప్పుంది. నాకు మరింత రక్షణ కల్పించండి’ అంటూ లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా ఒత్తిడితో పాకిస్థాన్ అధికారులు తనపై ఎలాంటి ముందస్తు చర్యనైనా నిరోధించాలని సయీద్ పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను తన బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కితో కలిసి సయీద్ దాఖలు చేశారు. మక్కి తలపై అమెరికా 10 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సయీద్ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర హోంశాఖలకు ఏప్రిల్ 25 లోగా సమాధానం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ అజ్మత్ సయీద్ షేక్ నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Abducted odisha mla jhina hikaka fate still uncertain
Vayalar ravi leaves for godavari tour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles