Case against ex ttd chairman son

Srinivas Naidu,Medchal police,Medchal inspector,Manager,Judicial Event,Inspector,Chairman

Police have booked criminal cases against former TTD chairman D Adikesavulu Naidu's son Srinivas Naidu and his associates for trespassing into a private property and demolishing a structure there on Monday

Adikeshavulu Naidu son arrest.gif

Posted: 04/17/2012 02:59 PM IST
Case against ex ttd chairman son

Adikesavulu-Naiduకాంగ్రెస్ నాయకుడు, మాజీ టీటీడీ ఛైర్మెన్ ఆదికేశవుల నాయుడు కుమారుడైన శ్రీనివాస్ నాయుడు భూ దౌర్జన్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదంలో దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను ఇతన్ని అరెస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఉన్న రెండెకరాల స్థలం సర్వేనెం. 806 ప్రసాద్ సీడ్స్ కు చెందిన షెడ్డులు, కూలీల క్వార్టర్లను తన అనుచరులతో కలిసి వచ్చి కూల్చి వేయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన షాక్ తిన్న ప్రసాద్ సీడ్స్ మేనేజర్ మధుసుధన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ నాయుడు పై 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఈ స్థలంపై వివాదం శ్రీనివాసులు నాయుడు, ఆ కంపెనీకి మధ్య వివాదం గత కొంతకాలంగా నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న శ్రీనివాస్ సోమవారం దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇది జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  This fish looks like hitler
Indian captain ms dhoni eyeing rajya sabha seat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles