Indian captain ms dhoni eyeing rajya sabha seat

Chennai Super Kings, India, Mumbai Indians, Sachin Tendulkar, Australia, Asia Cup, Suresh Raina, Virat Kohli, Pakistan, Rahul Dravid, Ravindra Jadeja, Sourav Ganguly, Mahendra Singh Dhoni, Mahendra Singh Dhoni news, Mahendra Singh Dhoni photos, Mahendra Singh Dhoni videos, search Mahendra Singh Dhoni

Unimaginable it may sound to many, but untrue it is not. Indian cricket captain Mahendra Singh Dhoni’s name is being considered for a Rajya Sabha nomination from Jharkhand by the state’s Opposition Jharkhand Vikas Morcha (JVM) led by former CM Babulal Marandi. The JVM on

MS Dhoni eyeing Rajya Sabha seat.gif

Posted: 04/17/2012 01:48 PM IST
Indian captain ms dhoni eyeing rajya sabha seat

Dhoniభారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ని వదిలి రాజకీయాల్లోకి రానున్నాడా ? ఆయన ఏకంగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి జార్ఖండ్ ప్రతిపక్ష పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా (.జెవిఎం). భారత కిక్రెట్ కెప్టెన్ అయిన ధోనికి రాజ్యసభకు పంచించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఈయన పేరును నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. భారత జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్ తెచ్చి పెట్టిన ధోని రాజ్యసభకు ఎందుకు పంపించకూడదని కూడా ఆ పార్టీ నేతలు అంటున్నారు.

మొన్నామధ్య రాజ్యసభ ఎన్నికలు జరుతున్నప్పుడు రాంచీలో ఓ కారులో 2.15 కోట్లు దొరకిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యసభ ఎన్నికలు రద్దయ్యాయి. అయితే ఈ స్థానాలకు మే 3 న ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జెవిఎం పార్టీ ధోనిని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  మరో అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ డిజిపి, నిజాయితీ గల అధికారి నియాజ్ అహ్మద్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని ఆ పార్టీ నేత సమరేష్ సింగ్ అన్నారు. ఆయన ప్రతిపాదనను బాబూలాల్ మరాండీ సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ధోనీతో ఆ విషయాన్ని జెవిఎం సూచనప్రాయంగా తెలియజేసినట్లు కూడా చెబుతున్నారు. ఆ విషయంపై తాను ఆలోచిస్తానని ధోనీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరి ధోనీ ఓకే చెప్పి క్రికెట్ కి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో వస్తాడా ? క్రికెట్లోనే ఉంటాడా ? వేచి చూడాల్సింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case against ex ttd chairman son
Who is the best cook your mother or your wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles