This fish looks like hitler

This Fish Looks Like Hitler,hitler fish, Gawker

This Fish Looks Like Hitler

Hitler.gif

Posted: 04/17/2012 04:21 PM IST
This fish looks like hitler

This Fish Looks Like Hitler

చూస్తే తెలియడంలా.. ఇది హిట్లర్‌లా కనిపిస్తున్న గోల్డ్ ఫిష్. పేరు జార్జ్. ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లోని డెబోరా అనే వ్యక్తి ఇంట్లోని ఈ చేప మూతి మీద మీసం(నల్లటి మచ్చ)తో అచ్చం హిట్లర్‌లా కనిపించడంతో దీన్ని చూడటానికి జనం ఎగబడుతున్నారు. హిట్లర్‌లా మీసం ఉండటమే కాదు.. ఇది నాజీ నియంతలా శాకాహారి కావడంతోపాటు ఆయనలాగే పచ్చి బఠాణీని ఇష్టంగా తింటుందట! ఇంతకీ దీనికీ మీసం ఎలా వచ్చిందనుకుంటున్నారా? పిగ్మంటేషన్ వల్ల దీనికి అలా నల్లటి మచ్చ ఏర్పడిందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Adarsh land belongs to maharashtra govt
Case against ex ttd chairman son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles