Producer tammareddy bharadwaja says

producer tammareddy bharadwaja says

producer tammareddy bharadwaja says

6666.gif

Posted: 04/15/2012 07:49 PM IST
Producer tammareddy bharadwaja says

              ఇప్పుడు సిగ్గు పడుతున్నా నంటున్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ.  ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఆధ్యుడైన జార్జిరెడ్డి మరణించేవరకూ అత్యంత సన్నిహితునిగా ఉన్నానని, అయితే ఆయన నిర్మించిన ఉద్యమ గ్రూఫులో తనను చేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు.ఆ మహనీయుని పై మరో సినిమా తీస్తానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
              గతంలో తనకు తెలిసిన కొంత సమాచారం మేరకు జార్జిరెడ్డిపై ‘అలజడి’ అనే సినిమా తీశానని, అయితే 40 ఏళ్ల తర్వాత ఆయనలోని గొప్పతనం తెలిసిందన్నారు. అందుకే జార్జిరెడ్డిపై మరో సినిమా తీస్తానని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓయూ విద్యార్థి ఉద్యమనేత జార్జిరెడ్డి 40వ వర్థంతి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr and pawan kalyan fans dispute
Beaf fete issu in osmaniya campus  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles