Beaf fete issu in osmaniya campus

beaf fete issu in osmaniya campus

beaf fete issu in osmaniya campus

222.gif

Posted: 04/15/2012 07:47 PM IST
Beaf fete issu in osmaniya campus

               చదువుకోవాల్సిన చోట వేరే విషయాలు రాజ్యమేలి యువతను పెడమార్గం పట్టిస్తున్నాయి. అనవసర విషయాలమీద సమయాన్ని వ్యర్థం చేసేలా పరిస్థితులు ప్రోత్సహిస్తున్నాయి. వీటినుంచి యువత అప్రమత్తంగా ఉండటం తక్షణావసరం. ఇలాంటి వాటిలో భాగంగానే ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ కలకలం సృష్టిస్తోంది. గొడ్డుమాంసం తినడం తమ సంస్కృతని ఓ వర్గం కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. ఇవాళ సాయంత్రం సామూహికంగా గొడ్డు మాంస భక్షణకు ఏర్పాట్లు చేసుకొంది. అయితే దీన్ని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. తమ వాదనకు మద్దతుగా కొన్ని కరపత్రాలను విడుదల చేసింది. అంతేకాదు గొడ్డు మాంస భక్షణను అడ్డుకునేందుకూ సమాయత్తమవుతోంది. ఈ వర్గం విద్యార్థులు బీఫ్  ఫెస్టివల్ జరగనున్న ఎన్ఆర్ఎస్ హాస్టల్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉస్మానియా వర్శిటీ పోలీసులు ఇరు వర్గాల కదలికలను సునిశితంగా పరిశీలిస్తున్నారు. వర్శిటీ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer tammareddy bharadwaja says
Pawan kalyan slightly injure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles