Colombian girl 10 gives birth to baby girl

Colombian, Girl, Gives, Birth, Healthy, Baby

A 10-year-old girl in Colombia has given birth to a baby daughter without any advance care, horrifying many in the South American country. The girl appeared at a hospital earlier this week, bleeding heavily and in considerable pain, according to a report from Univision’s Primer Impacto network. The report states she gave birth to a 5-and-a-half pound baby, and had not previously seen a doctor at any point during her pregnancy.

Colombian girl_10 gives birth to baby girl.gif

Posted: 04/06/2012 07:50 PM IST
Colombian girl 10 gives birth to baby girl

small-babyచిత్రంలో కనిపిస్తున్న ఈ చిన్ని పాప.. మరో చిన్ని పాపకు గారాలపట్టి! ఎందుకంటే.. ఈ పాప తల్లి వయసు 10 ఏళ్లే!! కొలంబియాలోని వాయూ గిరిజన తెగకు చెందిన ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో మనయూర్ పట్టణ ఆస్పత్రికి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి.. బిడ్డను బయటకు తీశారు. ‘ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఆమె 39 వారాల గర్భవతి. రక్తస్రావమవుతూ.. భరించలేని నొప్పితో బాధపడుతున్న స్థితిలో ఇక్కడికి వచ్చింది. తల్లి వయసు దృష్ట్యా ఇది ఎంతో రిస్క్‌తో కూడిన ఆపరేషన్’ అని వైద్యులు గురువారం తెలిపారు.

ప్రస్తుతం ఆ బిడ్డ 2.2 కిలోల బరువుంది. ఈ బిడ్డ తండ్రి వివరాలు తెలియరాకున్నా.. అతడి వయసు 15 ఏళ్లని కొన్ని కథనాలు రాగా.. మరికొన్ని చానళ్లు అతడి వయసు 30 ఏళ్లని పేర్కొన్నాయి. అయితే, కొలంబియా దేశ రాజ్యాంగం వాయూ తెగకు కొంత స్వతంత్ర ప్రతిపత్తిని ప్రసాదించింది. దీంతో మైనర్‌తో సెక్స్ జరిపిన నేరంపై పోలీసులు ఆ ‘వ్యక్తి’పై ఎలాంటి కేసునూ నమోదు చేయలేకపోతున్నారు. ప్రపంచంలో అత్యంత పిన్నవయసులో తల్లి అయిన వారిలో ‘ఆమె’ ఒకరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India to streamline documentation process to end exploitation of gulf bound workers
A baby born on plane  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles