India to streamline documentation process to end exploitation of gulf bound workers

India to streamline documentation process to end exploitation of Gulf-bound workers,documentation process to ensure that workers traveling to the Gulf states are not subjected to exploitation

India to streamline documentation process to end exploitation of Gulf-bound workers

Gulf.gif

Posted: 04/07/2012 10:10 AM IST
India to streamline documentation process to end exploitation of gulf bound workers

India to streamline documentation process to end exploitation of Gulf-bound workers

గల్ఫ్ దేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నప్పటికీ.. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు గానీ, ఎంపీలకు గానీ ఏ మాత్రం అవగాహన లేదు. ఈ విషయంలో వారు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. గల్ఫ్‌లో రాష్ట్ర బాధితుల అంశాన్ని సీఎం కిరణ్ దృష్టికి రెండు సార్లు తీసుకొచ్చినా.. ఆయన నుంచి స్పందన లేదు'' అని ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్ రవి వ్యాఖ్యానించారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం దుబాయిలోని భారత కాన్సులేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు ప్రతినిధులు వయలార్ రవిని కలిసి, గల్ఫ్‌లో తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం రవి మాట్లాడుతూ.. అదంతా రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యమన్నారు. కేరళ నాయకులతో పోల్చితే.. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏ మాత్రం సరిపోరని వ్యాఖ్యానించారు. "గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీయుల సమస్యలపై సాధారణంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా దృష్టికి తీసుకువస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి బాధల గురించి నేనే సీఎం కిరణ్‌కు రెండు సార్లు చెప్పాను'' అని వయలార్ రవి వెల్లడించారు. కేంద్రం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకు సరైన వీసా పత్రాలు, ఒప్పందాలు లేకుండా వచ్చే వారి సంఖ్య తగ్గడం లేదని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో తూర్పు గోదావరి, నిజామాబాద్ జిల్లాల వారి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  What is the original name of the tamil actor kamalhassan
Colombian girl 10 gives birth to baby girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles