A baby born on plane

ews, news online, breaking news, pakistan news, world news, cricket, business, kse, sports, politics, law, technology, entertainment, education, travel, health, special reports, autos, developing story

Using shoelaces sterilised in vodka and hot towels from business class, a healthy baby boy was delivered 36,000 feet in the air on a Delta flight bound for Africa. First-time mother Katherine Oyedoh was 37-weeks pregnant when her water broke on board the March 23 flight from Atlanta, Georgia.

Baby born on plane.gif

Posted: 04/06/2012 07:44 PM IST
A baby born on plane

విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఘనా నుంచి అట్లాంటాకు వెళుతున్న ఓ విమానంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో విమానం గాలిలో సుమారు 36,000 అడుగుల ఎత్తున వెళుతుండగా కేథరిన్‌కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే విషయాన్ని గ్రహించిన సహాయక సిబ్బందిలో ఒకరైన సుశాన్ కార్నెస్ తోటి సిబ్బంది, ప్రయాణికులను అప్రమత్తం చేసింది.

అదృష్టవశాత్తూ ఆ విమానంలో ఓ గైనకాలజిస్ట్, మరో ఇద్దరు వైద్య నిపుణులు ఉండటంతో వారు వెంటనే కేథరిన్‌కు సహాయమందించడానికి ముందుకొచ్చారు. వారి సహాయంతో కొద్ది నిమిషాలకు ఆమెకు సుఖ ప్రసవమయింది. తర్వాత అందుబాటులో ఉన్న కత్తెర, షూ లేసులను వోడ్కాతో స్టెరిలైజ్ చేసిన వైద్యులు బొడ్డు తాడును కత్తిరించి, కట్టేశారు. ఎలాంటి సమస్య లేకుండా ప్రసవం కావడంతో అంతదాకా ఉత్కంఠతో ఉన్న ప్రయాణికులు ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. మరో పది నిమిషాలకు విమానం సెనెగల్‌లోని దకర్‌కు చేరుకుంది. తల్లి, బిడ్డలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Colombian girl 10 gives birth to baby girl
World most silent room is scary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles