24 people missing in srishilam

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

24 people missing.gif

Posted: 04/03/2012 07:47 PM IST
24 people missing in srishilam

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళిన మహబూబు నగర్ జిల్లా,నెట్టంపాడు మండలంలోని నిజాంపల్లి గ్రామానికి చెందిన 24 మంది భక్తులు గల్లంతయ్యారు. వీరు ఆదివారం రోజు దేవుడ్ని దర్శించుకోవడానికి నిజాంపల్లి గ్రామం నుండి బయలు దేరారు. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న అనంతరం సోమవారం వారు తిరుగు ప్రయాణం అయ్యారు. అయినా ఇప్పటికి ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన వారి బందువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఏ వివరాలు తెలియరాలేదు. అయితే ఏదైనా ప్రమాదం జరిగిందా ? లేక వేరే ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళి ఉంటారా అనే కోణంలో పోలీసులు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us announces 10 million bounty on lashkar chiefs head
Tendulkar to be showered wtih 100 gold coins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles