Us announces 10 million bounty on lashkar chiefs head

wendy sherman,US undersecretary of state,Osama bin Laden,Mumbai attacks,Mullah Omar,LeT,Lashkar-e-Taiba,Lashkar,ISI,Iran,Hafiz Saeed,Ayman al Zawahiri,Aspen Institute,al-Qaida,Abdul Rehman Makki,Abdul Rehman

India's tormentor-in-chief Hafiz Saeed, the head of Pakistan's deadliest terror group Lashkar-e-Taiba, now carries a $10 million bounty on his head.

US announces $10 million bounty on Lashkar chief head.gif

Posted: 04/03/2012 07:52 PM IST
Us announces 10 million bounty on lashkar chiefs head

Lashkar-chief-headనవంబర్‌ 26 ముంబై పేలుళ్ళ సూత్రధారి, లష్కర్‌ ఎ తొయిబా చీఫ్‌ హఫిజ్‌ సయీద్‌ తల పై అమెరికా ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం హఫీజ్ తల పై 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. జమాత్‌ ఉద్‌ దవా పేరుతో పాకిస్థాన్‌లో స్వచ్ఛంద సంస్థ నడుపుతోన్న సయీద్‌ అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నయూద్ భారత్ కు వ్యతిరేకంగా పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ఉగ్రవాది అల్‌ఖైదాలో నెంబర్‌టూ గా కొనసాగుతోన్న అల్‌ జవహరి తలపై 25 మిలియన్‌ డాలర్ల అవార్డును గతంలోనే అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 students killed in us university shootout
24 people missing in srishilam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles