Tendulkar to be showered wtih 100 gold coins

Sachin Tendulkar, Mumbai cricket association, Sachin 100 international centuries, news,

Sachin Tendulkar would be showered with 100 gold coins by Mumbai Cricket Association for accomplishing the fabulous feat of compiling 100 international centuries in Dhaka last month.

Sachin to be showered wtih 100 gold coins.gif

Posted: 04/03/2012 06:51 PM IST
Tendulkar to be showered wtih 100 gold coins

Sachin1క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి కనకాభిషేకం చేయనున్నారు. వంద సెంచరీల రికార్డు నెలకొల్పిన సచిన్ కి ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) రూ. 25 లక్షల విలువచేసే 100 బంగారు నాణేలతో సత్కరించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని ఎంసీఏ మేనేజింగ్ కమిటీ ని ర్ణయం తీసుకుంది. 'సచిన్‌ను ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకున్నట్లు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ మేరకు సచిన్‌తో మాట్లాడారు. సన్మాన కార్యక్రమానికి సమయం కేటాయించాల్సిందిగా అడిగారు. సచిన్ కూడా దీనికి అంగీకరించాడు. అయితే ఈ కనక వర్ష సన్మానం ఎప్పుడనేది తేదీ ఇంకా ఖరారు కాలేదు' అని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ తెలిపాడు. సచిన్ కి కనకాభిషేకం చేయడం సరైన నిర్ణయమని అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  24 people missing in srishilam
Advent international invests in care hospitals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles