Tendulkar steps down as mumbai indians captain

Sachin Tendulkar,IPL 2012,Harbhajan Singh

Sachin Tendulkar has stepped down as Mumbai Indians captain ahead of the IPL 2012 season-opener against Chennai. Harbhajan Singh, who was Tendulkar's deputy, has been appointed captain by the franchise after Tendulkar cited needing a "break'' in leadership duties as the reason..

Tendulkar steps down as Mumbai Indians captain.gif

Posted: 04/03/2012 12:19 PM IST
Tendulkar steps down as mumbai indians captain

Sachinముంబయి ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ ముందే షాక్. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ టీంకి సారథిగా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇంత వరకు ఒక్క ఐపీఎల్ కప్ కూడా గెలవలేదని కెప్టెన్సీ నుండి తప్పీయలేదు. ఎందుకు తప్పించారంటే... కెప్టెన్సీ బా ధ్యతల నుంచి విశ్రాంతి కావాలని సచిన్ కోరడంతో .. ముకేష్ అంబానీ, నీతా అంబానీలు సచిన్ కి రెస్ట్ ఇచ్చారు.

ఈమేరకు ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హర్జజన్ సింగ్ కి అప్పగించారు. దీని పై ముంబయ్ ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. మరి భజ్జీ అయిన ఈసారి ముంబయి ఇండియన్స్ కి కప్ తెచ్చిపెడతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari fires on telugu film industry
Sabitha indra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles