Sabitha indra reddy

Sabitha Indra Reddy, Home Minister of Andhra Pradesh, Cabinet Minister of Andhra Pradesh, Minister for Home, Jails, Fire Services, Sainik Welfare, Printing & Stationery, MLA Maheshwaram Constituency, wife of Indra Reddy, Former Home Minister of Andhra Pradesh, Patlolla Indra Reddy Trust, Patlolla Sabitha Indra Reddy, Savitha Indra Reddy

Home Minister P Sabita.GIF

Posted: 04/03/2012 12:16 PM IST
Sabitha indra reddy

Sabitaహోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి 1 గంట పాటు చిమ్మ చీకట్లో గడిపారు. అదేంటి హోంమంత్రి ఎర్త్ అవర్ పాటించారని మాత్రం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

మన రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో సచివాలయానికి వెళ్లారు. అప్పడు అక్కడ కరెంటు లేకపోవడంతో లిఫ్టు పనిచేయలేదు. చేసేది ఏం లేక దేవుడా... అంటూ ఎనమిది అంతస్తుల మెట్లు (క్యాట్ వాక్ చేసుకుంటూ) ఎక్కి తన బ్లాక్ కి చేరుకున్నారు. ఇక అదే బ్లాక్‌లో ఉన్న అధికారుల బాధలు వర్ణనాతీతం. లోపలిగదుల్లో చిమ్మ చీకటి.. ఉక్కపోత.. దాంతో వారంతా గదుల్లోంచి బయటికి వచ్చేశారు. అలా దాదాపు గంటకు పైగా వరండాల్లో తచ్చాడారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు నిలువెత్తు సాక్ష్యమిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tendulkar steps down as mumbai indians captain
Pet dogs in the workplace may ease stress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles