Balakrishna at london

Balakrishna at London Exclusive Gallery, Balakrishna latest gallery, Balakrishna pics, Balakrishna photos, Balakrishna at london photos, Balakrishna at london pictures

Balakrishna at London Exclusive Gallery, Balakrishna latest gallery, Balakrishna pics, Balakrishna photos, Balakrishna at london photos, Balakrishna at london pictures

Balakrishna at London.gif

Posted: 04/02/2012 08:34 PM IST
Balakrishna at london

Balaiahసమాజంలో పెరిగిపోతున్న అవినీతిని, అస్తవ్యస్త పరిస్థితులను అంతం చేయడానికి తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు సినీ నటుడు బాలక్రిష్ణ లండన్ లో తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన అన్నారు.

రాష్ట్రంలో నానాటికి అవినీతి పెరిగిపోతుందని, రాజకీయ నేతల్లో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని వాటిని బాగుచేయటానికే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడ్డానని బాలక్రిష్ణ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందించడానికి శక్తి వంచన లేకుండా పాటుపడతానని అన్నారు. ఈయన ప్రసంగించేటప్పుడు ‘బాలయ్య సీఎం, సీఎం‘ అంటు పలువురు నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pet dogs in the workplace may ease stress
Chief minister n kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles